Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గుగనిలోకి చొరబడిన సాయుధులు.. 20మంది కాల్చి చంపేశారు..

సెల్వి
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (12:11 IST)
coal mine
పాకిస్థాన్ బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని దికీ జిల్లాలోని బొగ్గు గనిలోని వసతిగృహాల్లోకి సాయుధులు చొరబడ్డారు. గనిలోని ఉద్యోగులను చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతిచెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఇటీవల పాకిస్థాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో ఇస్లామాబాద్‌ షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.
 
ఈ ఘ‌ట‌న త‌ర్వాత పాక్ లోని ప్ర‌ధాన ప‌ట్ట‌ణ‌, న‌గ‌రాల‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు.. విదేశీయులు ఉండే ప్రాంతాల‌లో ఆర్మీ బ‌ల‌గాలు ప‌హారా కాస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments