Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో తొలి హత్య ఎన్ని లక్షల యేళ్ళ కిందట జరిగిందంటే...?

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (12:57 IST)
ప్రపంచంలో తొలి హత్య స్పెయిన్‌లో జరిగినట్టు వరల్డ్ ఆర్కియాలజిస్టులు చెపుతున్నారు. ఈ హత్య కూడా 4.30 లక్షల ఏళ్ల కిందట ఒక మనిషి హత్యకు గురైన ఆనవాళ్లు స్పెయిన్‌లోని సిమా డీ లాస్ హ్యూసన్ ప్రాంతంలోని ఒక గుహలో వారు కనుగొన్నారు. 
 
రోల్ఫ్ క్వామ్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దాదాపు 20 ఏళ్లుగా ప్రపంచంలో చోటుచేసుకున్న తొలి హత్య గురించి పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర స్పెయిన్‌లోని గుహలో ఈ పుర్రె లభించిందని, పుర్రెతోపాటు 52 విడి భాగాలు కూడా లభ్యమయ్యాయని రోల్ఫ్ క్వామ్ తెలిపారు.
 
వాస్తవానికి మానవజాతిలో జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ అమితాసక్తిని చూపుతుంటారు. అందునా హత్య వంటి సంచలన విషయాలపై మరింత ఆసక్తి కలగడం సహజం. అయితే తొలినాళ్లలో క్రూరమృగాల బారినపడి మరణించడమే కానీ, హత్యలు కూడా జరిగి ఉంటాయా? అనే అంశంపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments