Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాంట్ జేబులోని యాపిల్ ఐఫోన్ పేలిపోయింది.. మంటలు..?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (15:27 IST)
అమెరికాలోని ఓహియో ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి చాలాకాలంగా ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇటీవల ఎప్పటిలాగానే ఆపిల్ ఐఫోన్‌ను తన ప్యాంటు జేబులో వుంచి నడిచి వెళ్తుండగా.. వేల రూపాయల విలువగల ఐఫోన్ ఉన్నట్టుండి పేలింది. 
 
ఆపిల్ ఫోన్ పేలడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆపిల్ ఫోన్ పేలడంతో ప్యాంట్‌కు నిప్పు అంటుకుందని.. ఆ మంటల్ని ఆర్పడంతో ఊపిరి పీల్చుకున్నానని ఆపిల్ సంస్థ వెల్లడించింది. 
 
దీనిపై ఆపిల్ సంస్థకు ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకు ఆ సంస్థ ఆ వ్యక్తికి కొత్త ఆపిల్ ఫోన్‌ను అందించేందుకు సిద్ధమని ప్రకటించింది. అయినా బాధిత వ్యక్తి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి లాయర్లను ఆయన సంప్రదించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments