Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌పై కుజ గ్రహ ప్రభావం.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమా?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. అమెరికాకు ఇక్కట్లే మిగిలాయి. ప్రవాసులను వెలివేసేందుకు, స్థానికులకు అవకాశాలిచ్చేందుకు వీసా రద్దు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (11:03 IST)
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. అమెరికాకు ఇక్కట్లే మిగిలాయి. ప్రవాసులను వెలివేసేందుకు, స్థానికులకు అవకాశాలిచ్చేందుకు వీసా రద్దు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ట్రంప్.. తాజాగా ఎఫ్‌బీఐ చీఫ్‌ను కూడా తొలగించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌బీఐ చీఫ్‌ను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ భారత జ్యోతిష్కుడు గౌతమ్ ట్రంప్‌పై కుజ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. అమెరికాను రక్షించుకునే క్రమంలో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్.. తీవ్రస్థాయిలో స్పందిస్తారన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ అమెరికాతో యుద్ధానికి సై అంటున్నారు. ఇందులో భాగంగా ఉత్తరకొరియా సముద్ర జలాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
 
మరోవైపు ట్రంప్‌పై గ్రహాల ప్రభావం కూడా మరో ప్రపంచ యుద్ధానికి తెరతీసేలా వుందని సమాచారం. 2017 మే 13వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ట్రంప్‌పై కుజుడు తీవ్ర ప్రభావాన్ని చూపుతాడని ప్రమోద్ గౌతమ్ చెప్పుకొచ్చారు. ఈ కుజుని ప్రభావంతో అమెరికా తీవ్ర హింసకు గురవుతుందని జోస్యం చెప్పారు. ఈ హింస నుంచి అమెరికాను కాపాడే క్రమంలో ట్రంప్.. యుద్ధానికి సై అంటారని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments