Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు.. మరిచిపోండి.. ఫాసీ

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:10 IST)
Donald trump
అమెరికన్లు భవిష్యత్తులో ఇంకెప్పుడూ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫాసీ సూచించారు. దీనివల్ల అమెరికాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటూ ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య కూడా బాగా తగ్గించవచ్చన్నారు. 
 
అమెరికన్లు ఇక సంప్రదాయాలను పక్కనబెట్టాల్సిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అమెరికన్లు ఇంకెప్పుడూ షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదని ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మనం చేతులు కలపడం అనే సంప్రదాయానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని పిలుపు నిచ్చారు. 
 
అసలు ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే దీని ద్వారానే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఫాసీ తెలిపారు. చేతులు కలపడం అనేది అమెరికా కల్చర్‌లో ఓ ముఖ్య భాగం. అయితే అమెరికా అధ్యక్షుడు కూడా ఈ షెక్ హ్యాండ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టే విషయమై ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలు దీనిపై అంతగా ఆశక్తి చూపకపోవచ్చేమోనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments