Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్ డాక్టర్‌ను తాకిన ఎబోలా! కోలుకుంటున్నారట!

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (14:18 IST)
ఎబోలా వైరస్ అమెరికాను తాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ బారిన ఓ అమెరికన్ డాక్టర్ పడ్డారు. పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా బారిన పడ్డ రోగులకు వైద్య చికిత్స అందించడానికి అమెరికన్ డాక్టర్ కెంట్ బ్రాంట్లీ వచ్చారు. 
 
బాధితులకు చికిత్స అందించే క్రమంలో ఆయన కూడా ఎబోలా బారిన పడ్డారు. దీంతో ఆయనను అట్లాంటాలోని ఎమరీ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తాను కోలుకుంటున్నానని... త్వరలోనే కుటుంబ సభ్యులతో కలుస్తానని డాక్టర్ బ్రాంట్లీ అంటున్నారు. 
 
లైబీరియా ప్రాంతంలో ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఎబోలా మహమ్మారి వల్ల మృతి చెందారు. నైజీరియా, సియెర్రాలియోన్, లైబీరియా, గినియా దేశాల్లో దాదాపు రెండు వేల మంది ఎబోలా వ్యాధితో బాధపడుతున్నారు
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akira: సాదాసీదాగా కాశీలో అకీరా, ఆద్య.. బాగా పెంచారని రేణు దేశాయ్‌కి కితాబు (video)

అభిమానులకూ, తల్లిదండ్రులకు పాఠాలు నేర్పిన 2024 సినిమా రంగం- స్పెషల్ స్టోరీ

కథానాయకుడు యష్ ను హీరోలంతా ఆదర్శకంగా తీసుకోవాలి

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Show comments