Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటితో ఇక వారానికి 4 గంటలే పని.. ఎవరు చెప్పారు?

జాక్ మా... చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈయన ఆశ్చర్యకరమైన ఓ విషయాన్ని వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారనని, అలాగే, వారంలో మూడు రో

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (14:39 IST)
జాక్ మా... చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈయన ఆశ్చర్యకరమైన ఓ విషయాన్ని వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారనని, అలాగే, వారంలో మూడు రోజుల పాటు సెలవు దినాలు అమలవుతాయని చెపుతున్నారు. 
 
డెట్రాయిట్‌లో జరిగిన గేట్‌వే 17 కాన్ఫరెన్సులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెల్స్ పుణ్యమా అని భవిష్యత్తులో ప్రజల జీవితం మరింత సుఖమయంకానుందని, వచ్చే 30 ఏళ్లలో ప్రజలు రోజుకు కేవలం 4 గంటల మాత్రమే పనిచేస్తారని నేను భావిస్తున్నాను. అదికూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే.. అని జాక్ సెలవిస్తున్నారు. 
 
ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్‌పై మరింత వివరంగా మాట్లాడుతూ ఎన్ని మెషిన్లు వచ్చినా అవి ప్రవర్తన విషయంలో మనుషుల పాత్రను భర్తీ చేయలేవన్నారు. అయితే రోజురోజుకూ దూసుకొస్తున్న టెక్నాలజీతో మాత్రం పెను సమస్యలు తప్పవన్నారు. 'మూడోతరం టెక్నాలజీ విప్లవం... మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు' అని ఈ చైనా బిలియనీర్ చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments