Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలోని అలెప్పో పట్టణం నరకానికి ప్రతీక : బాన్ కీ మూన్

సిరియాలోని అలెప్పో పట్టణం నరకానికి ప్రతీక అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రపంచ దేశాలకు సిరియా మారణహోమం ఓ మాయని మచ్చ అని అన్నారు. ఈ నెల 31న ఆ పదవి నుం

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (12:17 IST)
సిరియాలోని అలెప్పో పట్టణం నరకానికి ప్రతీక అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రపంచ దేశాలకు సిరియా మారణహోమం ఓ మాయని మచ్చ అని అన్నారు. ఈ నెల 31న ఆ పదవి నుంచి  వైదొలగనున్న బాన్ కీ మూన్ చివరిసారిగా మీడియాతో మాట్లాడారు. 
 
తిరుగుబాటుదారులు, ప్రభుత్వ సైనికుల మధ్య జరిగిన అంతర్యుద్ధంతో రణరంగంగా మారిన సిరియాలోని అలెప్పో పట్టణం నరకానికి ప్రతీకగా మారిందని అభివర్ణించారు. దక్షిణ సూడాన్‌లోని నేతలు శాంతి ఒప్పందాన్ని దుర్వినియోగపరచడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. అక్కడి నాయకులు తమ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని బాన్ కీ మూన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

ప్రతిభగల వారికోసం ప్రభాస్ ప్రారంభించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్

ట్రెండ్ కు భిన్నంగానే ధూం ధాం చేశా : చేతన్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments