Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాక్కావల్సిన అమ్మాయి వేరేవారితో కులుకుతోందా? అమ్మాయిని బైటకు లాగి...

బ్రెజిల్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఓ వ్యభిచార గృహంలో ఓ యువతితో శ్రుంగారం చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు వ్యభిచార గృహానికి వెళ్లి తను శ్రుంగారం చేసే అమ్మాయిని పిలవమన్నాడు. దాంతో బ్రోతల్ హౌసును నడిపే నిర్వాహకుడు ప్రస్తుతం ఆమె మరొకరితో

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:54 IST)
బ్రెజిల్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఓ వ్యభిచార గృహంలో ఓ యువతితో శ్రుంగారం చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు వ్యభిచార గృహానికి వెళ్లి తను శ్రుంగారం చేసే అమ్మాయిని పిలవమన్నాడు. దాంతో బ్రోతల్ హౌసును నడిపే నిర్వాహకుడు ప్రస్తుతం ఆమె మరొకరితో బిజీగా ఉన్నదని చెప్పాడు. 
 
వెంటనే తను కోరుకున్నట్లు ఏర్పాటు చేయాలని అతడు చెప్పినా వారు వినిపించుకోలేదు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు నేరుగా తన కారు వద్దకు వెళ్లి రివాల్వర్ తీసి తను శ్రుంగారం చేయదలుచుకున్న యువతి గది వద్దకు వెళ్లి ఆమెను బైటకు లాక్కొచ్చాడు. తను తెచ్చిన రివాల్వర్ తీసి ఆమెను కాల్చి చంపాడు. 
 
ఆమెతో శ్రుంగారం చేస్తున్న మరో నలుగురిని కూడా కాల్చి అడ్డు వచ్చిన మరో వ్యక్తిపై కూడా కాల్పులు జరిపాడు. దాంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హఠత్పరిణామానికి భీతిల్లినపోయిన ఇతర వ్యభిచారులందరూ ఆ గృహం నుంచి పరుగులు తీశారు. నిందితుడు కూడా అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత తనే వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments