Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలను శృంగారానికి ఒప్పించాడు.. లక్షల్లో బేరం కుదుర్చుకున్నాడు.. ఆ తరువాత?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (20:43 IST)
బాలికలతో శృంగారం చేయాలని చూశాడో వ్యక్తి.. ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లొంగదీసుకున్నాడు.. వారికి మాయమాటలు చెప్పి శృంగారానికి ఒప్పించాడు. అందుకుగాను ఒక్కొక్కరికి రూ.6.5 లక్షలు ఇస్తానని బేరం కూడా కుదుర్చుకున్నాడు. అభంశుభం తెలియని ఆ విద్యార్థినులు (15 ఏళ్ల వయసు) తమ వర్జినిటీని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. 
 
రష్యాలోని మాస్కోలో ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను అర్టెమియ్(18) అనే వ్యక్తి సంప్రదించి, శృంగారం చేయాలని కోరాడు. అందుకు ఒక్కొక్కరికి 7300 పౌండ్లు ఇస్తానని చెప్పాడు. అందుకు ఆ బాలికలు కూడా సరేనన్నారు. ఓ రహస్య ప్రదేశంలో శృంగారం చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే, ఆ విషయం పోలీసులకు తెలియడంతో ముందుజాగ్రత్తగా పక్కా ప్రణాళిక అమలు చేశారు. ఆ బాలికల కోసం పోలీసులే సివిల్ దుస్తుల్లో వెళ్లి వారి కోసం వచ్చామని అర్టెమియ్‌ను నమ్మించారు.
 
నిజమేమోననుకున్న ఆ వ్యక్తి ఒప్పందం సంగతి చెప్పాడు. రెడ్ హ్యాండెడ్‌గా అతడ్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికలను వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు యత్నించాడని కేసు నమోదు చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. బాలికలను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఆరా తీశారు. ఆ బాలికలు.. వర్జినిటీని తమ ఇష్టంతోనే కోల్పోవాలనుకున్నట్లు తెలిపారు. సహాయం చేయాలని తామే అతడ్ని కోరామని వెల్లడించారు. కాగా, ఆ బాలికలిద్దరూ స్నేహితులేనని, ఒకే తరగతి చదువుతున్నట్ల తేలింది. దీనిపై స్పందించాలని పాఠశాల యాజమాన్యాన్ని కోరగా.. విద్యార్థినుల భవిష్యత్తును పాడు చేయొద్దన్న ఉద్దేశంతో గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments