Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన రక్షణ కవచం ధరించింది.. తాళం పోగొట్టుకున్న యువతి.. ఆ తర్వాత?

పక్కింటి వాడి ఇల్లు తగలబడితే తన ఇంటిని తడుపుకున్నాడో ప్రబుద్ధుడు. ఈ సామెత అందరికి బాగానే తెలిసుంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఆ అమ్మాయి చేసిన పనికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. ఇటువంటి

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (15:06 IST)
పక్కింటి వాడి ఇల్లు తగలబడితే తన ఇంటిని తడుపుకున్నాడో ప్రబుద్ధుడు. ఈ సామెత అందరికి బాగానే తెలిసుంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఆ అమ్మాయి చేసిన పనికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. ఇటువంటి వింత సంఘటనను బహూశా ఎక్కడా చూసి ఉండరు. అసలు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలియాలంటే అసలు కథనం చదవాల్సిందే. 
 
అమెరికాలోని టెక్సాస్‌లో ఓ 20 ఏళ్ళ అమ్మాయికి ఓ వింత పరిస్థితి ఎదుర్కొంది. ఇటీవల టీవీల్లో అత్యాచార కథనాలు చూసి ఆందోళన చెందింది. మానరక్షణ కోసం ఓ కవచాన్ని ధరించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ కవచం యొక్క  తాళం పొగొట్టుకుంది. దీంతో ఏం చేయాలో తెలీక విముక్తి కోసం ఫైర్ ఫైటర్స్‌ను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సిబ్బందికి నోట మాట రాలేదు. 
 
దాన్ని ధరించాలని ఎవరైనా బలవంతం చేశారా అని అడిగితే తనను ఎవరూ బలవంతం చేయలేదని, తనపై ఎలాంటి లైంగిక దాడులు జరగలేదని, అయితే మీడియాలో వస్తున్న రేప్ వార్తలు చూసి భయాందోళన చెంది ఇలా చేశానని తెలిపింది.జాగ్రత్త కోసమే.. మాన రక్షణ కవచాన్ని ధరిస్తున్నట్లు వివరించింది. దీంతో ఫైర్ సిబ్బంది ఆ రక్షణ కవచాన్ని పగులగొట్టారు. ఆ బాధ నుంచి ఆమెకు విముక్తి కలిగించారు. అదండీ సంగతి. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం