తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

ఐవీఆర్
శుక్రవారం, 24 అక్టోబరు 2025 (19:13 IST)
ఇండోనేషియాలో ఓ వృద్ధుడు చేసుకున్న పెళ్లి చర్చనీయాంశంగా మారింది. అది కూడా కన్యాశుల్కం ఇచ్చి సదరు మహిళను వివాహం చేసుకున్నాడు. 74 ఏళ్ల ఇండోనేషియా వ్యక్తి తన కంటే 50 సంవత్సరాలు చిన్నదైన మహిళను వివాహం చేసుకోవడానికి వధువుకి కోటీ 60 లక్షల ధర చెల్లించి సంచలనం సృష్టించాడు. అక్టోబర్ 1న తూర్పు జావా ప్రావిన్స్‌లోని పాసిటన్ రీజెన్సీలో విలాసవంతమైన వివాహ వేడుక జరిగింది. ఈ వివాహంలో టార్మాన్ అనే 74 ఏళ్ల వృద్ధుడు 24 ఏళ్ల షెలా అరికాతో తన వివాహాన్ని బహిరంగంగా ప్రకటించాడు. ఆమెను పెళ్లాడేందుకు ఏకంగా కోటిన్నరకు పైగా చెల్లించారు.
 
సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించి కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియోలు వేడుకను విలాసవంతమైన వేదిక వద్ద జరిగినట్లు చూపిస్తున్నాయి. 24 ఏళ్ల వధువుకి 74 ఏళ్ల వృద్ధ వరుడు కోటిన్నర రూపాయల చెక్కును అందజేయడంతో అతిథులు హర్షధ్వానాలతో హోరెత్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments