Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో వరదలు.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. ట్రక్కు కూడా..

చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనాలోని టిబెట్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు నీటితో నిండిపోయాయి. దీంతో వరదలు జనవాసాల్లో వచ్చేస్తున్నాయి. రెండు వారాల పా

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (09:40 IST)
చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనాలోని టిబెట్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు నీటితో నిండిపోయాయి. దీంతో వరదలు జనవాసాల్లో వచ్చేస్తున్నాయి. రెండు వారాల పాటు కురుస్తున్న వర్షాలతో చైనాలో వరదలు వెల్లువెత్తుతున్నాయి. 53వేల ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. దాదాపు 63 మంది ప్రాణాలు కోల్పాయారు.  
 
ఈ నేపథ్యంలో టిబెట్‌లోని ఓ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం వరదల ధాటికి పేకమేడలా వెనుకకు తిరగబడిపోయింది. ఓ ట్రక్కు కూడా నీటిలో కొట్టుకుపోయింది. రోడ్లపై నీళ్లు ఏరులై పారుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments