Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క తోక వంకర.. మళ్లీ భారత్‌ భూభాగంలోకి చైనా బలగాలు!

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:20 IST)
కుక్క తోక వంకర అన్నట్లు.. భారత్ భూభాగంలోకి చైనా బలగాలు మరోసారి ప్రవేశించాయి. లడఖ్‌లోని చుముర్ ప్రాంతంలోకి చైనా సైనిక బలగాలు శనివారం ఉదయం మరోసారి చొచ్చుకువచ్చాయి. దీంతో, సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
గురువారం ఉదయం... మరి కొన్నిగంటల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్‌లో కాలమోపనున్నారని భారత ప్రభుత్వ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, లడఖ్‌లోని చుముర్ ప్రాంతంలోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారు. 
 
అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సరిహద్దు వివాదాన్ని జిన్ పింగ్ దగ్గర గట్టిగా ప్రస్తావించడంతో... చైనా ప్రభుత్వంలో కదలిక వచ్చి శుక్రవారం తన దళాలను భారత భూభాగం నుంచి ఉపసంహరించుకుంది. కానీ 24 గంటలు కూడా పూర్తికాకముందే... 'కుక్కతోక వంకర' లాగా చైనా బలగాలు మళ్లీ భారత భూభాగం లోకి ప్రవేశించాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments