Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్‌లో నడిరోడ్డుపై 25 మంది సజీవదహనం

థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది.

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (09:43 IST)
థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే 25 మంది సజీవదహనమయ్యారు. 
 
ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్నవారిలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లు సహా 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని బన్‌బుంగ్‌ జిల్లా పోలీసు అధికారి కల్నల్‌ దుసాదీ మీడియాకు తెలిపారు. ‘అసలు ఇలాంటి ప్రమాదం జరగాల్సిందికాదు. కానీ జరిగిపోయింది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments