ఇటలీ: బస్సు వంతెనపై పడి మంటలు.. 21మంది మృతి

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (09:16 IST)
ఇటలీలో బస్సు వంతెనపై నుంచి పడి మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. బస్సు వెనిస్ నుంచి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
వెనిస్‌లో మీథేన్‌తో నడుస్తున్న బస్సు వంతెనపై నుండి పడి మంటలు చెలరేగడంతో మంగళవారం ఇద్దరు పిల్లలు, విదేశీయులతో సహా కనీసం 21 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. 
 
ఉత్తర ఇటాలియన్ నగరంలోని మెస్ట్రే, మర్గెరా జిల్లాలను కలుపుతూ రైల్వే లైన్‌పై వంతెనపైకి వెళ్లడం వల్ల బస్సులో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ప్రమాదం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments