Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్త ప్రయోగంతో ఆస్పత్రి పాలైన యువకుడు.. అరుదైన వ్యాధితో..?

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (19:14 IST)
Hospital
హస్త ప్రయోగం కారణంగా ఓ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. హస్తప్రయోగం కారణంగా యువకుడి ఊపిరితిత్తులు గాయపడి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల స్విస్ యువకుడు ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బాడీ పెయిన్స్‌తో బాధపడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. 
 
అతనిని పరీక్షించిన వైద్యులు ఆ యువకుడికి ఊపిరితిత్తుల నుంచి లీకైన గాలి పక్కటెముకలో చేరినప్పుడు సంభవించే అరుదైన వ్యాధిని గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ముఖంలో వాపును గుర్తించిన డాక్టర్లు అతనికి ఆక్సిజన్‌ అందించారు. 
 
'ధూమపానం, తీవ్రమైన ఆస్తమా, మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఇలాంటి పరిస్థితి సంభవించే అవకాశం ఉందని గత పరిశీలనలు చెబుతున్నాయి. కానీ ఈ రోగిలో అలాంటి కారకాలేవీ గుర్తించబడలేదని నివేదిక పేర్కొంది. అంతేకాదు కేవలం హస్త ప్రయోగం వల్ల ఈ అరుదైన కేసు నమోదైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు.  

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం