Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచానికి శుభవార్త..! 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధం.. ట్రంప్ ప్రకటన

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (09:51 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రపంచానికి శుభవార్త చెప్పారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందని, 20 లక్షల డోసులు సిద్ధంగా వున్నాయని ప్రకటించారు. వాటి రక్షణాత్మక పరీక్షలు జరపడమే మిగిలివుందని పేర్కొన్నారు.

అమెరికా సర్కారు ఆధ్వర్యంలో కనుగొన్న వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవకాశాన్ని ఐదు ప్రయివేటు కంపెనీలకు ఇవ్వనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించారు. కరోనా పరీక్షలు చేసే కిట్లను తయారుచేసే ప్యూరిటన్‌ మెడికల్‌ ప్రాడక్ట్స్‌ కంపెనీని సందర్శించిన సందర్భంగా ట్రంప్‌ మాట్లాడారు.

కరోనా విలయంతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన 83 లక్షల మందిలో 25 లక్షల మందికి మే నెలలో తిరిగి ఉద్యోగాలు దొరికాయన్నారు.

భారత్‌, చైనా లాంటి దేశాలు మరిన్ని కొవిడ్‌ పరీక్షలు చేస్తే తమ దేశం కన్నా ఎక్కువ కరోనా వైరస్‌ కేసులు బయట పడేవని అన్నారు. అమెరికా ఇప్పటివరకు రెండు కోట్ల పరీక్షలు చేసిందని, అందుకే ప్రపంచంలోకెల్లా అత్యధిక కేసులు తమ దేశంలో నమోదయ్యాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments