Webdunia - Bharat's app for daily news and videos

Install App

18వ శతాబ్ధపు బుక్ రోమ్‌లో చోరీకి గురైంది.. అమెరికాలో దొరికింది!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:41 IST)
18వ శతాబ్ధానికి చెందిన ప్రఖ్యాత పుస్తకం రోమ్‌లో చోరీకి గురైంది. ఏడాది తర్వాత అమెరికా ఖండంలో అర్జెంటీనాలో బయటపడింది. సెయింట్ పీటర్ బాసిలికాకు చెందిన ఈ పుస్తకం 1748 నాటిది. రోమ్ లోని ఓ ప్రైవేటు లైబ్రరీ నుంచి ఇది దొంగిలించబడింది.
 
సదరు లైబ్రరీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా, అర్జెంటీనాలోని ఓ బుక్ స్టోర్‌లో పుస్తకం ఉన్నట్టు గుర్తించిన అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్‌లో ఈ పుస్తకం విలువ సుమారు రూ. 2.31 లక్షల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments