Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడెన్ మా దేశంలో లేడు మొర్రో: మంత్రి మాలిక్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2009 (19:03 IST)
అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ అధిపతి ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ మరోమారు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎవరైనా సమాచారం అందిస్తే తప్పకుండా చర్య తీసుకుంటామని ఆ దేశ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ హామీ ఇచ్చారు. దీనిపై ఆయన సోమవారం లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నట్టు ఎవరివద్దనైనా సమాచారం ఉన్నట్టయితే తమతో పంచుకుంటే తప్పకుండా చర్య తీసుకుంటామని మాలిక్ చెప్పాడు.

ఒసామా బిన్ లాడెన్, ఆతని డిప్యూటీ జవాహరీల ఆచూకీ కనుగొనాలని, ఇందుకోసం కోసం పాకిస్థాన్ మరింత గట్టిగా కృషి చేయాలని బ్రిటీష్ ప్రధాన మంత్రి గార్డెన్ బ్రౌన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై రెహ్మాన్ మాలిక్ పై విధంగా స్పందించారు.

దీనిపై మాలిక్ స్పందిస్తూ.. పాకిస్థాన్‌లో 9/11 తరహా దాడులను మేం ప్రతిరోజూ చవి చూస్తున్నాం. ఒసామా పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు ఆచూకీ తెలిస్తే తప్పకుండా చర్య తీసుకుంటామని మంత్రి మాలిక్ స్పష్టం చేశారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments