పాత స్వెట్టర్లతో దిండ్లు ఎలా తయారు చేస్తారు..!

Webdunia
గురువారం, 29 మే 2014 (11:58 IST)
సాధారణంగా పాతపడిపోయిన స్వెట్టర్లను బయట పడేయడమో లేదా ఎవరికైనా ఇచ్చేయడమో చేస్తుంటాం. కాని వీటిని ఎంచక్కా దిండ్లలా ఎలా మలచుకోవచ్చో తెలుసుకుందాం. 
 
ఊలు స్వెట్టర్లను శుభ్రంగా ఉతికి, గాలిలో బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక మామూలు దిండు కవరు తీసుకుని, అందులో స్వెట్టర్లను నాలుగు మడతలు వచ్చేటట్లుగా పెట్టండి. ఎగుడు దిగుడులు లేకుండా సమంగా ఓ స్వెట్టర్‌ను దిండు కవరులో సర్దండి. 
 
ఆ తరువాత కవరు తెరచి ఉన్నవైపునుంచి లోపలి స్వెటర్ కనబడకుండా కుట్లు వేయండి. దీంతో సరికొత్త దిండు తయారైపోతుంది. అలా తయారు చేసిన తలగడపైన మరో అందమైన కుషన్ కవర్ వేసినట్లయితే... సోఫాలోకి సరికొత్త మెత్తటి తలగడ రెడీ. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి

ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

Yash: టాక్సిక్ నుంచి ప్రపంచాన్ని శాసించే లేడీస్ & లేడీస్ వీడియో రిలీజ్

Anand Deverakonda: టీజర్ చూసినప్పుడు ఎమోషనల్ తో పాటు ఆనందభాష్పాలు వచ్చాయి

Satyadev: మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ఇంపార్టెంట్ అందుకే వారిలా చేయగలిగా :సత్యదేవ్

వీర్ దాస్‌తో కంగనా రనౌత్ కిస్సింగ్ సీన్.. పెదవులకు గాయం.. అసలు సంగతేంటి?

Show comments