పడక గదిని అందంగా తీర్చిదిద్దాలంటే?

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (15:32 IST)
ఇంట్లో పడక గదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ పడక గదిని అందంగా తీర్చిదిద్దడమే ఓ ప్రత్యేకత. పడక గదికి ప్రత్యేక అందాన్ని తెచ్చేందుకు దుప్పట్లను అలంకరించడంతో మీ బెడ్‌కు అందం వస్తుంది.
 
మీరు వాడే దుప్పట్లపై సముద్రపు అలలు, ఇసుక తిన్నెలు, పక్షుల చిత్రాలు తదితర డిజైన్లుండేలా చూసుకుని కొనండి. ప్రస్తుతం ఇలాంటి దుప్పట్లు, బెడ్‌షీట్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. 
 
ఈ రకం దుప్పట్లు వారానికి ఒకసారి మారుస్తుంటే మీ పడక గది అందంగాను, ఆకర్షణీయంగాను కనపడుతుంటుంది. దీంతో మనసుకు ఆహ్లాదాన్నిచ్చి, మీ అలసట దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్.. మొత్తం 75,064 పోలింగ్ బూత్‌లు సిద్ధం

గెటౌట్ ఆఫ్ హియర్ అంటూ మహారాష్ట్ర మంత్రిపై మహిళ చిందులు.. వీడియో వైరల్...

సర్‌ప్రైజ్ ప్రపోజ్ పేరుతో ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు...

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య కుట్ర... అద్భుతంగా తప్పించుకున్న భర్త..

గంజాయికి బానిసైన టెక్కీ, ఉద్యోగం ఊడగొట్టుకుని మేడ పైన గంజాయి సాగు, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆటుపోట్లను దాటి బయటకువస్తున్న పరమపద సోపానం విజయం సాధించాలి : భీమనేని శ్రీనివాసరావు

Chittibabu: దర్శకుడు, నటుడు, బీజేపీ నాయకుడు చిట్టిబాబు కన్నుమూత

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

Show comments