ఫ్రిజ్ - మైక్రోవేవ్ ఓవెన్‌ను ఎలా శుభ్రపరచాలి?

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (17:24 IST)
ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇల్లంటూ ఏదీ లేదు. కాస్తంత డబ్బున్న వారిళ్ళలో అయితే, మైక్రోవేవ్ ఓవెన్‌లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, వీటిని శుభ్రపరిచడమెలా అనే దానిపై అనేక మందికి అనేక ప్రశ్నలు లేకపోలేదు. వీటిని ఒకసారి పరిశీలిస్తే.. 
 
ఫ్రిజ్‌ను లోపలి, బయటి ఉపరితలాన్ని మాత్రం వెనిగర్, నీరు కలిపి శుభ్రం చేయాలి. ప్రతి ఒరను విడివిడిగా కడగాలి. కూరగాయలుంచే ట్రేను తరచుగా కడగాలి. ఫ్రిజ్ లోపలి భాగాన్ని ఎలక్ట్రికల్ స్విచాఫ్ చేసి క్లీన్ చేయాలి. 
 
మైక్రోవేవ్ ఓపెన్‌ను శుభ్రపరిచే సమయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. లోపల ఉండే రొటేటింగ్ ట్రేను బయటకు తీసి శుభ్రం చేయాలి. కోలిన్, ప్రిల్ స్ప్రే వంటి వాటిని శుభ్రంగా తడిగుడ్డతో తుడవాలి. క్లీనింగ్ ప్యాడ్‌తో లోపలపడిన మరకల్ని అద్దేయాలి. మైక్రో ఓవెన్‌ సేఫ్ బౌల్‌లో నీరుపోసి ఉంచి ఐదు నిమిషాల పాటు వేడిచేస్తే లోపల పడిన మరకల్ని సులువుగా తుడిచివేయవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఊయల ఆ బాలిక పట్ల ఉరి తాడై ఉసురు తీసింది

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు

ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

Show comments