డైనింగ్ టేబుల్‌పై ఫ్రూట్ బౌల్స్‌తో అలంకరించండి

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (18:32 IST)
ఇంట్లోని మీ డైనింగ్ టేబుల్‌పై బ్లూ, ఆకుపచ్చ-ఎరుపు రంగులలో లభ్యమయ్యే బౌల్స్‌లో పండ్లను అమర్చండి. ఇలా వీటిని చూడంగానే ఓ సొఫిస్టికేటెడ్ లుక్ వస్తుంది. నున్నటి గ్లాస్‌వేర్‌తోపాటు మీకు నచ్చిన రంగులలోనున్న బౌల్స్‌లో పండ్లుంచండి. వీటిని చూడగానే మీ ఇంటికొచ్చిన అతిథులు వాటిపట్ల ఆకర్షితులవుతారు. వెంటనే వాటిని తినేందుకు ఉత్సుకత చూపిస్తారనడంలో సందేహం లేదు. 

అలాగే వెదురుతో చేసిన బుట్టలను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిలో పండ్లను ఉంచండి. చూసేందుకు ఇది ప్రత్యేకంగా కనపడుతుంది. పిల్లలకైతే కార్టూన్‌లలోని పాత్రలున్న బొమ్మలతో కూడుకున్న ఫ్రూట్ బౌల్స్ ఉపయోగించండి.  
 
ప్రస్తుతం ప్రత్యేకంగా మెటల్‌తో తయారు చేసిన డిజైన్ కలిగిన బౌల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ఇలాంటి బౌల్స్‌ కూడా ఉపయోగించవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం... హోం మంత్రితో భేటీ

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పితృవియోగం - మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి

స్థానిక కోటాను 95శాతానికి పెంచిన ఆంధ్రప్రదేశ్

చేసేవి గుడిసేటి పనులు, సాయంత్రం పవన్‌కు పాలాభిషేకాలా?: హర్షవీణ వ్యాఖ్యలు

అన్నామలైకు బంపర్ ఆఫర్... ఏపీ నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభ సీటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

Allu Arjun: పుష్ప సంపాదనకంటే రాకాతో తగ్గేదేలా అంటున్న అల్లు అర్జున్ ?

Disha Patani: రొమాన్స్ జానర్‌లో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్న దిశాపటానీ

ఆటుపోట్లను దాటి బయటకువస్తున్న పరమపద సోపానం విజయం సాధించాలి : భీమనేని శ్రీనివాసరావు

Chittibabu: దర్శకుడు, నటుడు, బీజేపీ నాయకుడు చిట్టిబాబు కన్నుమూత

Show comments