Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని స్క్రీన్స్‌తో అలంకరించుకుంటే ఆ అందమే వేరు!

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (13:09 IST)
ఇంటికి పరదాలుంటే ఆ అందమే వేరు. ప్రతి ఇంట్లోను పరదాలుంటాయి. కాని ఆ పరదాలు కూడా ఓ కొత్తదనాన్ని తీసుకు వచ్చేందుకు ప్రత్యేకమైన పరదాలు ఉపయోగిస్తే ఆ ఇంటికి మరింత అందం ఇనుమడిస్తుంది.  
 
* పరదాలను ఎన్నుకునేటప్పుడు లైనింగ్ కలిగిన పరదాలు కొంటుంటారు. ఇవి బయటి ఎండను ఇంట్లోకి ప్రవేశింపజేయనివ్వవు. 
 
* ప్రస్తుతం రెండు లేయర్లు కలిగిన పరదాలు మార్కెట్లో లభిస్తున్నాయి. మీకు అంతగా నచ్చితే ఒక లేయర్ టిష్యూ, మరో లేయర్ ఏదైనా ఫ్యాబ్రిక్ కలిగినది ఉండేలా చూసుకోండి. దీంతో ఇంటికి ఓ ప్రత్యేకమైన లుక్ వస్తుంది. 
 
** పరదాల కొరకు వాయల్, కాటన్, సిల్క్, లేదా వుల్ మెటీరియల్‌తో తయారు చేసిన పరదాలను కొనండి. ఇవి ఎక్కువ రోజులు మన్నికనిస్తాయి. ఇలాంటి మెటీరియల్‌తో చేసిన పరదాలు అందంగాను అలంకరణలో మరింత బాగా కనపడుతాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments