బ్రెడ్‌తో పకోడీలు ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (10:00 IST)
పిల్లలు వేసవి సెలవుల్లో ఇంట్లో ఉంటారు. వారికి బోర్ కొట్టకుండా వుండేందుకు ఆడుకోనివ్వడంతో పాటు వెరైటీ వెరైటీగా వంటకాలు తయారు చేసి సర్వ్ చేయాలి. బ్రెడ్‌ను ఎప్పుడూ జామ్ అందించడం కంటే బ్రెడ్ పకోడీలా ట్రై చేసి చూడండి. 
 
కావలసిన పదార్థాలు :
 
శనగపిండి -  రెండు కప్పులు. 
జొన్నపిండి - ఒక కప్పు
కొత్తిమీర -  అరకప్పు
ఉప్పు - సరిపడినంత. 
నూనె - సరిపడినంత. 
మజ్జిగ - ఒక కప్పు. 
బ్రెడ్ - 12 ముక్కలు
ఉల్లిపాయలు - అరకప్పు
మిర్చి, అల్లం పేస్టు - తగినంత 
 
తయారీ విధానం :
 
ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, ఉప్పు వేసి ఈ మిశ్రమంలో సరిపడినన్ని నీళ్ళ పోసి కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్‌లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాటో సాస్‌లతో కలిపి పిల్లలకు సర్వ్ చేస్తే.. పిల్లలు ఇష్టపడి తింటారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇదే సమయం, వచ్చేయ్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కొండగట్టు అంజన్న వల్లే నాకు భూమి మీద నూకలున్నాయ్ : పవన్ కళ్యాణ్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మావోయిస్టులు హతం

Pithapuram: పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధం అవుతున్న జగన్మోహన్ రెడ్డి

Guntur: టీడీపీ ఎమ్మెల్యే, మేయర్‌ల మధ్య కోల్డ్ వార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Show comments