Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీం ఇండియాకు గ్యారీ "సెక్స్" మంత్రం

Webdunia
FILE
పాకిస్తాన్ ఇచ్చిన షాక్ నుంచి విండీస్ తేరుకుందో లేదో గానీ... టీమ్ ఇండియా మాత్రం పాకిస్తాన్ ఆటతీరును ప్రత్యేకంగా విశ్లేషించింది. వాళ్లు రాణించడానికి కారణాలేమిటన్నదానిపై చర్చించింది. ఇదిలావుంటే ప్రస్తుతం టీం ఇండియా మైదానంలో చెత్త ఫీల్డింగ్ చేస్తుండటం పట్ల గ్యారీ కిర్‌స్టెన్ ఆందోళనలో ఉన్నట్లు భోగట్టా.

భారత ఆటగాళ్ల ఆటతీరును మెరుగుపరచడానికి దారేమిటని పలువురు ఫిట్‌నెస్ నిపుణులను కిర్‌స్టెన్ సంప్రదించాడట. వారిచ్చిన సలహాలను ఇండియన్ ఆటగాళ్ల ముందు పెట్టాడు కిర్‌స్టెన్. అవేమిటంటే.. ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపడేందుకు బాగా సెక్స్‌లో పాల్గొనాలన్నది.

సాధ్యమైనంత ఎక్కువ సమయం సెక్స్‌లో పాల్గొనమని కిర్‌స్టెన్ భారత క్రికెటర్లకు సూచించాడు. మంచి శృంగార జీవితం ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పాడు.

కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, మానసిక నిపుణుడు పాడీ ఉప్తోన్ టీం ఇండియా ఆటగాళ్లకు పంచిపెట్టిన రహస్య పత్రాల్లో శృంగార జీవితంపై దృష్టి సారించడం వలన చేకూరే ప్రయోజనాలను వివరించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే టీం ఇండియా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొనబోతుంది. మరి కిర్ స్టెన్ శృంగార మంత్రం ఎంత మేరకు పనిచేస్తుందో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం