Webdunia - Bharat's app for daily news and videos

Install App

కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే...

స్వరం అందంగా ఉండాలని అందరు అనుకుంటారు. దీనికోసం కర్చూరాలతో వైద్యం కర్చూరాలు పెద్దపెద్ద పచారీ దుకాణాల్లో చిన్నచిన్న దుంపలు రూపంలో దొరుకుతాయి. కచ్చూరాలు సువాసన గల దుంపలు, వీటిని చితకకొట్టి, కొబ్బరినూనెలో వేసుకొని తలకు రాసుకుంటారు. అలా చేయడం వలన వెంట్రు

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (21:49 IST)
స్వరం అందంగా ఉండాలని అందరు అనుకుంటారు. దీనికోసం కర్చూరాలతో వైద్యం కర్చూరాలు పెద్దపెద్ద పచారీ దుకాణాల్లో చిన్నచిన్న దుంపలు రూపంలో దొరుకుతాయి. కచ్చూరాలు సువాసన గల దుంపలు, వీటిని చితకకొట్టి, కొబ్బరినూనెలో వేసుకొని తలకు రాసుకుంటారు. అలా చేయడం వలన వెంట్రుకలు మృదువుగా వుంటాయి.
 
దీన్ని చిన్ని ముక్కలుగా చేసి ఓ చిన్ని ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటే కంటధ్వని శ్రావ్యంగా వుంటుంది. కచ్చూరం, మిరియాలు మెత్తగా దంచి పాలలో వేసి, ఆ పాలని సగం వచ్చేలా మరిగించి, వడగొట్టి అందులో పంచదార వేసుకొని తాగితే గొంతులో నొస, దగ్గు, అయాసం, ఉబ్బసం తగ్గుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

తర్వాతి కథనం
Show comments