Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చిమిర్చి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (12:08 IST)
పచ్చిమిర్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటుంది. అయినను దీని రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిలో విటమిన్స్, న్యూట్రియన్స్ అధిక మోతాదులో ఉంటాయి. పచ్చిమిర్చి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు...
 
1. పచ్చిమిర్చీలో అసలు క్యాలరీలే ఉండవు. పచ్చిమిర్చి తీసుకుంటే జీర్ణక్రియ 50 శాతం మరింత పెరుగుతుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారు.. రోజూ వారి ఆహారంలో క్రమంగా పచ్చిమిర్చి సేవిస్తే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావలసిన ప్రోటీన్స్‌ను అందిస్తాయి. 
 
2. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వవలను తగ్గిస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు, గుండె వ్యాధులు వంటి సమస్యలు దరిచేరవని నిపుణులు తెలియజేశారు. శరీర ఉష్ణోగ్రతకు చక్కగా పనిచేస్తుంది. పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
 
3. పచ్చిమిర్చిలోని విటమిన్ సి, బీటా కెరోటినాయిడ్స్ కంటి లవణాలు కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి. పచ్చిమిర్చీలను చల్లని వాతావరణంలో సేకరించి పెట్టాలి. లేదంటే.. దీనిలోని విటమిన్ సి బయటకు వెళ్లిపోతుంది. ఆ తరువాత మీరు పచ్చిమిర్చి తీసుకున్నా ఎలాంటి లాభాలుండవు. 
 
4. మధుమేహ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. పచ్చిమిర్చి తీసుకోవాలి. దీనిని తీసుకుంటే.. రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. దాంతో వ్యాధి అదుపులో ఉంటుంది. పచ్చిమిర్చీలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీర ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగిస్తాయి. 
 
5. స్త్రీలకు కావలసిన విటమిన్ కె పచ్చిమిర్చీలో అధికంగా ఉంది. దీనిని క్రమంగా తీసుకుంటే.. ఆ సమయంతో వచ్చే నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది. చెడు వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. కనుక పచ్చిమిర్చీని తప్పక డైట్‌లో చేర్చుకోండి.. ఫలితాలు లభిస్తాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

తర్వాతి కథనం
Show comments