గొంతునొప్పి తగ్గేందుకు చిట్కా వైద్యం

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (22:27 IST)
కొన్నిసార్లు కొందరికి అకస్మాత్తుగా గొంతునొప్పి వస్తుంటుంది. కొన్నిసార్లు గొంతు నొప్పి కారణంగా ఆహారం, నీటిని మింగడం కష్టతరం చేస్తుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. తేనె కలిపిన వేడి టీ తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని ఉప్పు నీటితో బాగా పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుంది.
 
గోరువెచ్చని నీటిని తరచుగా తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. వీలైనంత వరకు చల్లని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. బ్లాక్ పెప్పర్‌తో కాఫీని తీసుకుంటే కూడా గొంతు నొప్పి నివారణ జరుగుతుంది. వేడి పాలలో మిరియాలు కలుపుకుని తాగుతుంటే గొంతునొప్పి తగ్గుతుంది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amritsar: పంజాబ్‌లో గరీబ్‌రథ్ రైలులో అగ్ని ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు (video)

Varma: చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: పిఠాపురం వర్మ (video)

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

తర్వాతి కథనం
Show comments