క్యాల్షియం లోపిస్తే.. ఆ వ్యాధి ఖాయం..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:50 IST)
సాధారణంగా ప్రతి మనిషికి అవసరమయ్యే ముఖ్య పదార్థం క్యాల్షియం. ఈ క్యాల్షియం శరీరంలో 99 శాతం ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది. మన శరీరంలో క్యాల్షియం ఉండడం వలనే నిర్మాణ క్రియలు సజావుగా సాగుతున్నాయి. కానీ, ఇప్పటి కాలంలో ఎక్కడ చూసిన ఈ క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుందని చింతిస్తున్నారు. మరి ఈ లోపాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం..
 
శరీరంలో క్యాల్షియం లేకపోతో చేతి వేళ్లు పటుత్వాన్ని కోల్పోతాయి. దాంతో వేళ్లల్లో తిమ్మర్లు వస్తుంటాయి. ఆకలి చచ్చిపోతుంది. ఒకవేళ తిన్నా కూడా వాంతి వచ్చేస్తుంది. శరీరం వ్యాధి నిరోధకశక్తిని కోల్పోతుంది. తద్వారా కీళ్లనొప్పులు, దంత క్షయం, పిల్లలకు పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. ఇక పెద్దల విషయానికి వస్తే.. గుండె జబ్బులు వచ్చేస్తుంటాయి. 
 
ఈ లోపాన్ని తొలగించాలంటే.. ప్రతిరోజూ తీసుకునే ఆహారపదార్థాల్లో మార్పులు చేయాలి. ఎక్కువగా గుడ్లు, పాలు, బాదం పప్పు, చేపలు, చికెన్, పాలకూర వంటివి తీసుకోవాలి. వీటిల్లోనే క్యాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కనుక తప్పకుండా వీటిని డైట్‌లో చేర్చుకోండి.
 
ఈ క్యాల్షియం లోపం ఎవరి ఎక్కువగా వస్తుందంటే.. 50 ఏళ్ల నుండి 70 వయసు దాటిన స్త్రీపురుషులకు వస్తుంది. ఎందుకంటే.. వీరు సేవించే ఆహారాల్లో పాల సంబంధిత పదార్థాలు లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక పాలతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోండి.. ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments