వీర్యవృద్ధి - లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే...?

సాధారణంగా చాలామందిలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పురుషుల్లో సంతాన భాగ్యం తక్కువగా కలుగుతుంది. అయితే, వీర్యవృద్ధి తక్కువుగా ఉండేవారు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్క

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (10:24 IST)
సాధారణంగా చాలామందిలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పురుషుల్లో సంతాన భాగ్యం తక్కువగా కలుగుతుంది. అయితే, వీర్యవృద్ధి తక్కువుగా ఉండేవారు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
తగిన మోతాదులో పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ మూడింటినీ మెత్తగా చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణంలో 5 గ్రాముల ఎండు ద్రాక్ష వేసి మరోసారి నూరాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని శెనగగింజలంత మాత్రలుగా తయారు చేసుకుని, రోజూ నిద్రకు ముందు ఒక మాత్ర వేసుకుని ఓ గ్లాసు పాలు తాగితే వీర్యవృద్ధితో పాటు లైంగిక శక్తి పెరుగుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం