ఆపిల్, ద్రాక్ష, జామ, బొప్పాయి పండ్లు తింటే లాభాలు ఏమిటి...?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2015 (13:21 IST)
ప్రకృతి ప్రాసాదించిన పండ్లు విరివిగా తీసుకునేవారిలో అనారోగ్య సమస్యలు దరిచేరవు. వీటిలో అనేక ఔషధ గుణాలు దాగివున్నాయని న్యూట్రీషియన్లు చెపుతుంటారు. మనం రోజు తీసుకుంటున్న పండ్లతోనే అనేక వ్యాధులను అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు. 
 
ఆపిల్ : రక్తహీనత, సక్రమ రక్తప్రసరణ, మెదడుకు మేలు చేస్తుంది. పేగులోని క్రిములను నశింపజేస్తుంది. కిడ్నీ సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. ఇంకా హృద్రోగ రోగులకు ఆపిల్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మోకాలి నొప్పి, నడుము నొప్పి, నరాలకు సంబంధించి వ్యాధుల్ని దూరం చేసుకోవాలంటే రోజుకో ఆపిల్ పండు తీసుకుంటే సరిపోతుంది.  
 
ద్రాక్ష పండ్లు : ఏడాది చిన్నారులకు జ్వరం, జలుబు, మలబద్ధకం ఏర్పడితే ద్రాక్ష పండ్లను పిండి ఒక స్పూన్ ఆ రసాన్ని ఇస్తే సరిపోతుంది. హృద్రోగ వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. ఎముకల్ని పటిష్ట పరుస్తుంది.  
 
జామపండు : వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. అందాన్ని పెంచడంతో పాటు శరీర కాంతికి, ఎముకల బలానికి మందుగా పనిచేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. కాలేయ సమస్యల్ని దూరం చేసి వ్యాధినిరోధక శక్తిని పెంచి.. అల్సర్‌ను నయం చేస్తుంది.  
 
బొప్పాయి : బొప్పాయి పండును అప్పుడప్పుడు పిల్లలకు పెడితే బాగా పెరుగుతారు. ఎముకలు బలపడి, దంతాలు పటిష్టమవుతాయి. నరాల బలహీనత తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుపాకీతో ట్రంప్, నా సంగతి సరిగా తెలీదు, నేను మంచోడిగా వుండను

మీరు చూస్తుండండి, తమిళనాడు అధికార పీఠం టీవీకే విజయ్‌దే, ఎవరు?

పెళ్లి వేడుకలో విషాదం, నృత్యం చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలి వధువు మృతి, వీడియో

TVK విజయ్ చేజేతులా డీఎంకేకి అధికారం అప్పగించేస్తున్నారా? పవన్‌ను ఫాలో అయితే బాగుండేదేమో?!!

TN Exit poll results, స్టాలిన్‌దే మళ్లీ అధికార పీఠం, హీరో విజయ్ కేవలం పేపర్ పులి, అంతేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ లాయల్ కష్టమర్ల కోసం మైఖేల్ చిత్ర ప్రత్యేక ప్రదర్శన

నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం మ్యాజికల్ మెలోడీ

Anand Deverakonda: ఫుల్ మార్క్స్ సాధించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ టీజర్

Cherry: ఆడియన్స్‌కు ఏది నచ్చుతుందో చెప్పలేం - జెట్లీ లో కొత్తదనం ఉంది : నిర్మాత చెర్రీ

Dhanush: కర లాంటి కంటెంట్ మూవీ వస్తుంటే థియేటర్ల బంద్ ఉండదు :సీహెచ్. సతీష్ కుమార్

Show comments