Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి పొడితో చలి కాలంలో చక్కని ఆరోగ్యం

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (14:34 IST)
శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచగలది ఉసిరి. ఉసిరి పొడిని పెద్దలు ఒక స్పూన్‌, పిల్లలు అరస్పూన్‌ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరి కాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది. ఉసిరి పొడితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉసిరి పొడి సాధారణ జలుబుకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది.
 
ఉసిరి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఉసిరి తీసుకోవడం ద్వారా లబ్ది పొందవచ్చు. జీర్ణ ప్రక్రియలను ఇది మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉసిరి పొడిని వేసి సేవిస్తే షుగర్ స్థాయిలు క్రమబద్ధంలో వుంటాయి.
 
కేశాలకు ఉసిరి పొడి మేలు చేస్తుంది. ప్రాణాంతక వ్యాధి కేన్సర్ వ్యాధిని ఉసిరి నిరోధిస్తుందని తేలింది.

సంబంధిత వార్తలు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments