బంకతో పొడి దగ్గు మటుమాయం..

చాలా మంది పొడి దగ్గుతో బాధపడుతుంటారు. ఇలాంటివారు ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా బబూల్ చెట్టు నుంచి తీసిన బంకను ముక్కను నోట్లో వేసుకున్నట్టయితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:10 IST)
చాలా మంది పొడి దగ్గుతో బాధపడుతుంటారు. ఇలాంటివారు ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా బబూల్ చెట్టు నుంచి తీసిన బంకను ముక్కను నోట్లో వేసుకున్నట్టయితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. 
 
అలాగే, కొందరికి చెమట అధికంగా వస్తుంటుంది. ఇలాంటి వారి శరీరం నుంచి వచ్చే దుర్వాసన భరించడం సాధ్యంకాదు. ఇలా చెమట వాసననుండి విముక్తి కలగాలంటే బబూల్ ఆకులను రుద్ది శరీరానికి పూయండి. ఆ తర్వాత చిన్న పసుపును పేస్ట్‌లా రుబ్బుకుని శరీరానికి పూసి... స్నానం చేసినట్టయితే చెమట దుర్వాసన పూర్తిగా దూరమైపోతుందని వైద్యులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

తర్వాతి కథనం
Show comments