Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకు సెక్స్ టానిక్ అరటి పండు

Webdunia
WD
సెక్స్ శక్తిని పెంచగలగిన ఆహారపదార్థాలలో అరటి పండు కూడా ఒకటి. అరటి పండు రూపం పురుషాంగాన్ని పోలి ఉండటం వల్ల అది పురుషుడికి సెక్స్ శక్తిని ఇస్తుందని పూర్వం అనుకునేవారు. దాని ఆకారం సంగతి ఎలా ఉన్నా అరటిలో ఉన్న విటమిన్లు సెక్స్‌కు టానిక్‌లా పనిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు.

అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి ఉన్నాయి. వీటితోపాటు కీలేటింగ్ లవణాలు, బ్రోమెలిన్ ఎంజైములు అరటిలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ పురుషుడి సెక్స్ శక్తిని పెంచుతాయని తేలింది.

మధ్య అమెరికాలో ఎర్రటి అరటిపండు రసాన్ని సెక్స్ సామర్థ్యాన్ని పెంచే టానిక్‌గా సేవిస్తారు. ఇక మన దేశం విషయానికి వస్తే... అరటిని సంతానాన్ని ఇచ్చేదిగా భావిస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్