Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో వికారం... వేడి చేస్తే పచ్చకర్పూరం తమలపాకులో....

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2013 (20:48 IST)
FILE
ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఇప్పుడు ఏదో ఓ మాత్ర మింగేసి దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి పట్టించుకోకపోవడం ఇపుడు మామూలయిపోయింది. ఐతే సాధ్యమయినంత వరకూ ఇంగ్లీషు వైద్యాన్ని ఇదివరకు మన పెద్దవారు దూరంగా ఉంచేవారు. ఎక్కువగా పెరటి వైద్యంపై ఆధారపడేవారు. ఇప్పుడు అవన్నీ మరుగున పడిపోయాయి. వాటిని మళ్లీ మీకు అందించాలన్న ప్రయత్నం చేస్తున్నాం.

చాలామంది తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, కడుపులో వికారం వంటి సమస్యలకు లోనవుతుంటారు. అలాంటప్పుడు సరకుల అంగడిలో దొరికే పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని దానికి కొంచెం మంచి గంధం కానీ, వెన్నను కానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలి దాని రసాన్ని మింగితే వేడి తగ్గుతుంది. అంతేకాదు... కళ్లు బైర్లు కమ్మడం, తల తిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చమట్లు పట్టడం వంటివన్నీ తగ్గిపోతాయి.

ఇంకా కంటికి సంబంధించి సమస్యలు... కళ్లు ఎరుపెక్కడం, కళ్ల వెంట నీరు కారడం, తలనొప్పి వంటివన్నీ పచ్చకర్పూరం తీసుకుంటే తగ్గిపోతాయి. మూత్రం పోసేటపుడు మంట, చీము, సుఖవ్యాధులు ఉన్నవారు సైతం పచ్చకర్పూరానికి గంధంతో కలిపి తీసుకుంటే బాధలు నివారించబడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments