Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కురుపులు... నివారణ మార్గాలు ఏంటి..?!!

Webdunia
బుధవారం, 21 నవంబరు 2012 (18:16 IST)
FILE
కనురెప్పల మీద వచ్చే చిన్న చిన్న కురుపులు రెప్పమీద బరువుగా ఇబ్బందిపెడతాయి. బ్యాక్టీరియా చేరడంవల్ల గాని, కనురెప్పలమీదున్న తైలగ్రంధి నాళం మూత పడటం వల్లగాని అలా కురుపు వేసినపుడు దానిమీద వేడి కాపడం పెట్టాలి. వేడి చేసిన గుడ్డను ఆ కురుపు మీద రోజులో నాలుగైదుసార్లు పెట్టాలి. ఒక చెంచా ధనియాలను ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.

మరికొన్ని చిట్కాలు...
1. జామ ఆకును వేడిచేసి ఆ వేడి ఆకును గుడ్డలో వుంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి.
2. ఒక చెంచా ఉప్పును ఒక కప్పు నీటిలో వేసి ఆ నీరు అరకప్పు అయ్యేవరకు మరిగించి, చల్లార్చి, వడకట్టిన నీటిని కంటిలో రోజుకు మూడుసార్లు చుక్కలుగా వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
3. లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టుకోవాలి.
4. టీ బ్యాగ్‌ని వేడినీటిలో ముంచితీసి దానిని కంటి కురుపుమీద 8-10 నిమిషాలు వుంచాలి. ఇలా క్రమం తప్పకుండా తగ్గేవరకూ చేయాలి.
5. బంగాళాదుంప గుజ్జు చేసి గుడ్డమీద పరిచి ఆ ముద్దలోపల వున్న గుజ్జుతో కురుపు మీద తుడవాలి.
6. ఆముదం చేతివేలు మీద తీసుకుని ఆ కురుపు మీద పలుమార్లు రుద్దితే కురుపు తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

Show comments