Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రెండు సార్లు అత్యాచారానికి గురయ్యా... అమెరికా నటి ఇవాన్ రేచల్

సెలెబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని విషయాలను బహిర్గతం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అది మంచి సఘటన అయినా.. చెడు విషయమైనా సరే.. తమలో దాచిపెట్టుకునేందుకే మొగ్గు చూపుతారు. అయితే, అమెరికాకు చ

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (10:56 IST)
సెలెబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని విషయాలను బహిర్గతం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అది మంచి సఘటన అయినా.. చెడు విషయమైనా సరే.. తమలో దాచిపెట్టుకునేందుకే మొగ్గు చూపుతారు. అయితే, అమెరికాకు చెందిన ప్రముఖ నటి ఇవాన్ రేచల్ ఉడ్ మాత్రం తన జీవితంలో జరిగిన ఓ దురదృష్టకర సంఘటనను బహిర్గతం చేసింది. ఈ విషయాన్ని వెల్లడించడం ద్వారా తనలో ఎలాంటి దాపరికాలు లేవని తేల్చి చెప్పింది. 
 
ముఖ్యంగా.. తాను రెండుసార్లు ఆత్యాచారానికి గురైనట్టు చెప్పుకొచ్చింది. తొలిసారి.. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి రేప్‌ చేశాడని, ఆ తర్వాత ఒక బార్ యజమాని చేతిలో రేప్‌కు గురయ్యానని చెప్పుకొచ్చింది. మొదటి సారి ఎదురైన అనుభవం ద్వారా రెండోసారి జాగ్రత్త పడలేకపోయానని, పైగా బయపడ్డానని వెల్లడించింది. 
 
ఓ దశలో తాను 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ సంఘటనల గురించి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పింది. కానీ తాను ఏ తప్పూ చేయలేదని సర్ధిచెప్పుకుని ఆ ఆలోచనల నుంచి బయటపడ్డానని తెలిపింది. అయితే ఇలాంటి లైంగిక వేధింపుల గురించి ఆడవాళ్లు ఇక ఏమాత్రం సైలెంట్‌గా ఉండే పరిస్థితి లేదని అంటోంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం