Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడి స్పెర్మ్‌తో బిడ్డకు జన్మనిచ్చిన హాలీవుడ్ నటి

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (18:07 IST)
Spanish TV star
ప్రముఖ హాలీవుడ్ నటి చనిపోయిన తన కుమారుడి స్పెర్మ్‌ను సేకరించి భద్రపరిచి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందన్న వార్త ప్రస్తుతం కలకలం రేపింది. 
 
కొన్నేళ్ల క్రితం మరణించిన స్పానిష్ నటి అనా ఒబ్రెగాన్ కొడుకు.. స్పెర్మ్‌ను సేకరించి భద్రపరిచాడు. ఈ స్థితిలో అద్దె తల్లి ద్వారా కుమారుడి స్పెర్మ్‌తో బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
చనిపోయిన తన కుమారుడి ఆఖరి కోరికను తీర్చానని, తన కొడుకు చివరి కోరిక తీర్చకపోతే ఎలా అని తెలిపింది. అయితే అనా చర్యను స్పెయిన్ మంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments