Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్లీల చిత్రాల వీక్షణ ఆరోగ్యానికి హానికరం : హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్

అశ్లీల చిత్రాల వీక్షణ ఆరోగ్యానికి హానికరమని హాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పమేలా ఆండర్సన్ హితవు పలికారు. ఆమె ఇటీవల వాల్‌స్ట్రీట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె తన మనసులోని మాటలను వెల్లడించారు.

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (10:03 IST)
అశ్లీల చిత్రాల వీక్షణ ఆరోగ్యానికి హానికరమని హాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పమేలా ఆండర్సన్ హితవు పలికారు. ఆమె ఇటీవల వాల్‌స్ట్రీట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె తన మనసులోని మాటలను వెల్లడించారు. అశ్లీల చిత్రాలు చూడటం హానికరమని, ఇప్పటికైనా అశ్లీల చిత్రాలు చూడటం ఆపాలని ప్రేక్షకులను ఆమె అభ్యర్థించారు. 
 
అశ్లీల చిత్రాలు ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని అందుకే బూతు చిత్రాలను అందుబాటులో లేకుండా చేయాలన్నారు. ఉచితంగా లభించే అసభ్యకర చిత్రాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత రోజుల్లో తనకు భయం వేస్తుందని టామీలీన్ అనే 49 ఏళ్ల నటి వ్యాఖ్యానించారు. 1995లో టామీ లీ అప్పటి భర్తతో కలిసి ఉన్న సెక్స్ టేప్ వెలుగు చూడటం విశేషం. బూతు, అశ్లీల చిత్రాల్లో నటించిన వారే ఆయా చిత్రాలు చూడటం ప్రజలకు నష్టమని చెప్పడం కొసమెరుపు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం