Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వితీయ నటుడు ఓంపురికి ఆస్కార్‌ నివాళి

ప్రతి ఆస్కార్‌ వేడుకలోనూ గడచిన 12 నెలల్లో స్వర్గస్తులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించడం అనవాయితీ. అందులో భాగంగా భారతీయ నటుడు ఓంపురికి నివాళులర్పించారు. ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’, ‘వోల్ఫ్‌’, ‘ద ఘోస్ట్‌ అండ్‌ ద డార్క్‌నెస్‌’, ‘సచ్‌ ఎ లాంగ్‌ జర్నీ’, ‘ఈస్ట్‌

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (04:07 IST)
ప్రతి ఆస్కార్‌ వేడుకలోనూ గడచిన 12 నెలల్లో స్వర్గస్తులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించడం అనవాయితీ. అందులో భాగంగా భారతీయ నటుడు ఓంపురికి నివాళులర్పించారు. ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’, ‘వోల్ఫ్‌’, ‘ద ఘోస్ట్‌ అండ్‌ ద డార్క్‌నెస్‌’, ‘సచ్‌ ఎ లాంగ్‌ జర్నీ’, ‘ఈస్ట్‌ ఈజ్‌ ఈస్ట్‌’లతో పాటు మరికొన్ని ఇంగ్లీష్‌ చిత్రాల్లో ఓంపురి నటించారు. ఆయన నటించిన చివరి ఇంగ్లీష్‌ చిత్రం ‘వైశ్రాయస్‌ హౌస్‌’ ఈ నెల 12న బెర్లిన్‌లో విడుదలైంది.
మార్చి 3న యూకేలో విడుదల కానుంది. 
 
‘‘25 ఏళ్ల నుంచి వరుసగా హాలీవుడ్, బ్రిటీష్‌ సినిమాల్లో నటిస్తున్న ఏకైక నటుడు ఓంపురి. ఈరోజు ఆస్కార్స్‌ ఆయనకు నివాళులు అర్పించింది. ఆస్కార్స్‌ నివాళులు అందుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురీనే. థ్యాంక్యూ అకాడెమీ అవార్డ్స్‌. థ్యాంక్యూ ఎవ్రీవన్‌. వుయ్‌ మిస్‌ ఓం’’ అని ఓంపురి ఫ్యామిలీ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments