Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్గీస్ ఫక్రీ: బాలీవుడ్‌లోనే సౌకర్యవంతంగా ఉంది!

Webdunia
గురువారం, 10 జులై 2014 (16:20 IST)
హాలీవుడ్ కంటే బాలీవుడ్ బాగుంటుందని, బాలీవుడ్‌లోనే సౌకర్యవంతంగా ఉంటుందని నర్గీస్ ఫక్రీ అంటోంది. సాధారణంగా ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చే హీరోయిన్లు తమకు దక్షిణాది తర్వాతే బాలీవుడ్ అంటూ ఉంటారు. వారిని చూసి నర్గీస్ ఫక్రీ స్ఫూర్తి పొందిందో లేక నిజం చెప్పిందో తెలియదు కానీ.. బాలీవుడ్ హాట్ గర్ల్ నర్గీస్ ఫక్రి హాలీవుడ్ కంటే బాలీవుడే బాగుంటుందని చెప్పింది. 
 
'స్పై' సినిమాతో హాలీవుడ్ తెరంగేట్రం చేసిన నర్గీస్ ఫక్రీ బాలీవుడ్‌లోనే ఎక్కువ నేర్చుకున్నానని చెప్పింది. ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటుందని, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నానని వెల్లడించింది. దేవుని ఆశీర్వాదం వల్లే తనకు పెద్దనటులతో నటించే అవకాశం వచ్చిందని, భాషా పరమైన సమస్యను ఎదుర్కోలేదని నర్గీస్ ఫక్రీ తెలిపింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments