Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకరకాల భంగిమల్లో విచ్చలవిడి శృంగారం కోసం క్రిస్టెన్ స్టివార్ట్.. మోడల్‌ని పెళ్ళి చేసుకోబోతోందట..

విచ్చలవిడి శృంగారం కోసం హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టెన్ స్టివార్ట్ (27).. సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా మరో మహిళను వివాహం చేసుకోబోతోంది. ఈ వార్త ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. క్రిస్టెన్ స్టివార్ట్ (27

Webdunia
ఆదివారం, 14 మే 2017 (11:39 IST)
విచ్చలవిడి శృంగారం కోసం హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టెన్ స్టివార్ట్ (27).. సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా మరో మహిళను వివాహం చేసుకోబోతోంది. ఈ వార్త ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. క్రిస్టెన్ స్టివార్ట్ (27) మరో లేడీ మోడల్ అయిన స్టెల్లా మాక్స్ వెల్ ( 26) ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. క్రిస్టెన్ గతకొంతకాలంగా అమ్మాయిలతోనే సహజీవనం చేస్తోంది.
 
అంతకుముందు ఓ బాయ్ ఫ్రెండ్‌తో కొంతకాలం గడిపినప్పటికీ ఎందుకో అమ్మాయిలంటేనే స్టివార్ట్ ఇష్టపడుతోంది. ఇందులో భాగంగా రకరకాల భంగమల్లో శృంగారం కోసమే అమ్మాయిలతో సహజీవనం చేయాలనుకుంటోంది. కృత్రిమ పద్ధతిలో అసహజ శృంగారం కోసం వెంపర్లాడే ఈ భామ తనకు తగిన స్టెల్లా మాక్స్ వెల్ అనే మోడల్‌ని ఎంచుకుని పెళ్లికి రెడీ అయ్యింది. మాక్స్ వెల్ స్టివార్ట్‌ను పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments