Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమెడియన్‌తో డేటింగ్ చేయట్లేదన్న : హలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్

కమెడియన్‌ డేవిడ్ విలియమ్స్‌తో డేటింగ్ చేయట్లేదని హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ స్పష్టంచేశారు. క్లోజ్‌ ఫ్రెండ్ డేవిడ్ విలియమ్స్‌తో నటి కేట్ బెకిన్ సేల్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (12:38 IST)
కమెడియన్‌ డేవిడ్ విలియమ్స్‌తో డేటింగ్ చేయట్లేదని హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ స్పష్టంచేశారు. క్లోజ్‌ ఫ్రెండ్ డేవిడ్ విలియమ్స్‌తో నటి కేట్ బెకిన్ సేల్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసిన ఫొటోలు వెలుగులోకి రావడంతో కేట్, డేవిడ్ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. 
 
వీటిపై ఆమె ఘాటుగా స్పందించింది. విలియమ్స్ తనకు స్నేహితుడు మాత్రమేనని స్పష్టంచేసింది. 'విలియమ్స్‌తో డిన్నర్‌కు వెళ్లినంతమాత్రానా ప్రేమించుకుంటున్నామని రాసేస్తారా? మీమిద్దరం స్నేహితులం మాత్రమే. మా మధ్య ఫ్రెండ్‌షిప్ తప్ప ఏంలేదన్నారు. గత 16 ఏళ్లుగా మేము స్నేహం కొనసాగిస్తున్నాం. అతడి కోసం నేను టాటూ వేయించుకోలేద'ని 42 ఏళ్ల కేట్ బెకిన్ సేల్ పేర్కొంది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments