Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోన్ట్ వర్రీ ఐ యామ్ స్టిల్ అలైవ్... జాకీ చాన్

Webdunia
మంగళవారం, 19 మే 2015 (16:42 IST)
‘డోన్ట్ వర్రీ ఐ యామ్ స్టిల్ అలైవ్’ అంటూ ప్రముఖ హాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ మొనగాడు జాకీ చాన్ తన ఫేస్ బుక్కులో పోస్టు చేశాడు. ఇంతకీ ఆయన అలా ఎందుకు పోస్టు చేయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఆయన చనిపోయాడంటూ ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. 
 
వీటిని చూసిన ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే తాను చావలేదని, ఇంకా బతికే వున్నానని జాకీ చాన్ ట్వీట్ చేశాడు. తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలు చూసి ఒక్కసారిగా షాకయ్యానని చెప్పారు. అందుకే నేను బతికే వున్నానని చెప్పడానికే మీకిలా సోషల్ నెట్‌వర్కింగ్ వేదికగా ఈ మాటలు చెబుతున్నాను అని జాకీచాన్ అభిప్రాయపడ్డాడు. 
 
ప్రస్తుతం 68వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ బిజీలో వున్నాడు. జాకీచాన్ ఇక లేరని వచ్చిన వార్తలు చూసి షాకైన అభిమానులు.. ఆయన స్పందన చూశాకా అభిమానులు రిలాక్స్ అయ్యారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments