బార్బీ 'ఐయామ్ జస్ట్ కెన్' పాటలో రాక్ బ్యాండ్ గిటారిస్ట్ స్లాష్

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:48 IST)
Slash
లెజెండరీ హార్డ్ రాక్ బ్యాండ్ గిటారిస్ట్ స్లాష్ బార్బీ సినిమా కోసం పనిచేస్తున్నాడు. లెజెండరీ హార్డ్ రాక్ బ్యాండ్ గిటారిస్ట్ స్లాష్ రాబోయే చిత్రం 'బార్బీ' కోసం నటుడు ర్యాన్ గోస్లింగ్ 'ఐయామ్ జస్ట్ కెన్' పాటలో కనిపించారు. 
 
ఈ పాటలోకి ట్రాక్‌కి సహ-రచయిత అయిన మార్క్ రాన్సన్, సినిమా ప్రీమియర్‌లో గోస్లింగ్ అతని నటనకు ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంకా స్లాష్ పనితీరు గురించి మాట్లాడుతూ, గిటారిస్ట్ పనితీరుపై కితాబిచ్చాడు. పాటను పంపించిన తర్వాత సూపర్ అని.. దీన్ని తాను ప్లే చేస్తానని ఒప్పుకున్నట్లు తెలిపాడు. తన గిటారుతో పాటను అదరగొట్టాడని.. చివరిలో స్లో, రిథమ్ పార్ట్‌లను ప్లే చేస్తాడని.. అది అద్భుతమని కొనియాడాడు.
 
ఇకపోతే.. 'ఐ యామ్ జస్ట్ కెన్' అనేది అధికారిక 'బార్బీ' సౌండ్‌ట్రాక్ నుండి విడుదలైన తాజా ఒరిజినల్ పాట, ఇందులో గ్రామీ విజేతలు దువా లిపా, బిల్లీ ఎలిష్ వంటి కళాకారులు కూడా ఉన్నారు. స్లాష్ తన బ్లూసీ, మెలోడిక్ రిథమ్‌లకు పెట్టింది పేరనే విషయం అందరికీ తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments