Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిపై బట్టలు లేకుండా నగ్న సన్నివేశాల్లో నటించేటప్పుడు..?: ఎమీలియా క్లార్క్

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (10:54 IST)
ప్రముఖ హాలీవుడ్ నటి ఎమీలియా క్లార్క్ సంచలన విషయాలు బయటపెట్టింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది టాలీవుడ్, బాలీవుడ్‌లనే కాదు హాలీవుడ్‌లోనూ సర్వసాధారణమని క్లార్క్ చెప్పిన విషయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ సెన్సేషనల్ టెలివిజన్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో నటించింది ఎమీలియా క్లార్క్. ఈ సిరీస్‌లో తనచేత అవసరం లేని చోట కూడా బట్టలు విప్పించారంటూ క్లార్క్ వాపోయింది. 
 
ఈ సిరీస్‌లో నటించినందుకు సంతోషంగా ఉన్నా కూడా తనను బలవంతంగా నగ్న సన్నివేశాల్లో నటింపజేసినందుకు ఎంతో బాధగా ఉందని అంటోంది ఎమీలియా. చాలా సన్నివేశాల్లో అవసరం లేకపోయినా కూడా ప్రతీసారి సెట్స్‌లో నగ్నం మారాలని దర్శకుడు ఒత్తిడి చేశాడమి ఎమీలియా వెల్లడించింది. ఈ విషయంపై ప్రతీ రోజు తనకు దర్శకుడికి మధ్య చాలా సార్లు సెట్‌లో గొడవైందని బాధ పడుతుంది ఎమీలియా క్లార్క్. 
 
నువ్వు కానీ నగ్న సన్నివేశాల్లో నటించకపోతే ఫ్యాన్స్ బాధపడతారని దర్శకుడు చెప్తుంటాడని.. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందని చెప్పింది. ఒంటిపై బట్టలు లేకుండా ఇలా నగ్న సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందికరంగా అనిపించేదని ఎమీలియా చెప్పింది.

అప్పటి వరకు తాను నగ్న సన్నివేశాల్లో నటించింది లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని.. ఎందుకంటే అంతకుముందు తాను నగ్న సన్నివేశాల్లో నటించలేదని క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం