Webdunia - Bharat's app for daily news and videos

Install App

xXx కొత్త ఫోటో.. విన్ డీజిల్‌తో దీపికా పదుకునే హాట్ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్!

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (14:37 IST)
బాలీవుడ్ ముద్దుగుమ్మ, పొడవుకాళ్ల సుందరి దీపికా పదుకునే హాలీవుడ్‌లో తనదైన శైలిలో రెచ్చిపోతోంది. హాలీవుడ్‌లో స్టార్ విన్ డీజిల్‌తో కలిసి నటిస్తున్న దీపికా పదుకునే కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసి హీటెక్కిస్తోంది.

ఈ స్టిల్‌లో దీపికా, విన్ డీజిల్‌తో జోడీ కట్టి హాట్ హాట్‌గా కనిపించింది. ఈ జంట త్రిబులెక్స్- ద రిటర్న్ ఆఫ్ ద గ్లాండర్ కేజ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
తాజాగా రిలీజైన దీపిక-డీజిల్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టిల్‌లో దీపికా ట్యాంక్ టాప్‌, లెదర్ ప్యాంటు ధరించి.. ముదురు ఎరుపు రంగు లిప్ స్టిక్‌తో అదరగొట్టేసింది.

ఇక విన్ డీజిల్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రిపుల్ ఎక్స్ షూటింగ్ ముగించుకుని ముంబై వచ్చినట్లు బిటౌన్లో వార్తలొస్తున్నాయి. ఇంకా రణ్‌వీర్ సింగ్‌తో కలిసి దీపికా సమ్మర్ టూర్‌కు వెళ్ళినట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments