Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంచనాలకు మించి వసూళ్ళను రాబట్టిన రీ-రిలీజ్ మూవీలు

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (14:12 IST)
ఇటీవలికాలంలో పలు రీ-రిలీజ్ చిత్రాలు అంచనాలు మించి వసూళ్లను రాబట్టాయి. హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో సౌత్ సినిమా ఈ మేరకు చెప్పుకోదగిన కలెక్షన్స్‌ను అందుకున్నాయి. బాలీవుడ్ చిత్రం 'తుంబాడ్' ఈ రిలీజ్ కలెక్షన్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రం విడుదల రోజున రూ.37.5 కోట్లు రాబట్టింది.

అలాగే, 'సనమ్ తేరి కసమ్' రూ.28.3 కోట్లు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. విజయ్ 'గిల్లి' రూ.26.5 కోట్లతో మూడో స్థానంలో ఉంది. రణబీర్ కపూర్ చిత్రం 'ఏ జవానీ హై దివాని' చిత్రం రూ.25.4 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

'ఇంటర్ స్టెల్లార్' రూ.18.3 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. 'టైటానిక్' రూ.18 కోట్లు, 'షోలే' రూ.13 కోట్లు, 'లైలా మజ్ను' రూ.11.60 కోట్లు, 'రాక్‌‍స్టార్' రూ.11.5 కోట్లు, 'అవతార్' రూ.10 కోట్ల గ్రాస్‌తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments